Saturday, June 30, 2018

జీఎస్‌టీ 365 రోజుల్లో | GST DAY | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


జీఎస్‌టీ 365 రోజుల్లో | GST DAY |  GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu



జీఎస్‌టీ 365 రోజుల్లో 

జీఎస్‌టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో విశ్లేషణాత్మక పరిశీలన 
365కి పైగా ప్రశంసలు.. 365కి పైగా విమర్శలు 
365కి పైగా సమస్యలు.. 365కి పైగా సర్దుబాట్లు.. 
365కి పైగా ఊరటలు.. 365కి పైగా ఇబ్బందులు.. 
365కి పైగా సందేహాలు.. 365కి పైగా స్పష్టీకరణలు 
365కి పైగా నోటిఫికేషన్లు.. 365కి పైగా వాయిదాలు.. 
365కి పైగా ఉల్లంఘనలు.. 365కి పైగా కోర్టుల్లో కేసులు.. 
తొలి ఏడాదిలో స్థూలంగా జీఎస్‌టీ ప్రయాణమిది.
మన జీఎస్‌టీ ప్రత్యేకతలు* ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన జీఎస్‌టీ విధానం మనదేనని ప్రపంచ బ్యాంక్‌ ధ్రువీకరణ 
* ఇప్పటివరకు జీఎస్‌టీ అమల్లో ఉన్న దేశాలు 115 
* తొలుత జీఎస్‌టీ విధానాన్ని అమల్లోకి తెచ్చిన దేశం ఫ్రాన్స్‌ కాగా.. తాజాగా ప్రవేశపెట్టిన దేశం భారత్‌ 
* మన జీఎస్‌టీలో గరిష్ఠ స్లాబు 28%. ఆసియాలో ఇదే అత్యధిక పన్ను రేటు కాగా.. ప్రపంచంలో రెండో అత్యధికం
జీఎస్‌టీ మండలి.. అన్నీ తానై* జీఎస్‌టీ అమలు విజయవంతంలో కీలక పాత్ర జీఎస్‌టీ మండలిదే. 2016 సెప్టెంబరు 12న ఏర్పాటైంది. 
* జీఎస్‌టీ మండలికి కేంద్ర ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు.
* జీఎస్‌టీ మండలి ఇప్పటివరకు 27 సమావేశాలను నిర్వహించింది. ప్రతి సమావేశంలో ఆయా సందర్భానికి తగ్గట్లుగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి పలు సూచనలు, సిఫారసులు చేసింది. 
* జీఎస్‌టీ మండలిలో కేంద్ర ప్రభుత్వానికి మూడింట ఒక వంతు (1/3) ఓటు హక్కు ఉంది. మూడింట రెండొంతుల (2/3) ఓటు హక్కు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. ఏదేని ప్రతిపాదనకు ఆమోదం లభించాలంటే 75 శాతం మంది ఆమోదం అవసరం. 
* తదుపరి జీఎస్‌టీ మండలి సమావేశం జులై 21న జరగనుంది. రిటర్న్‌ల సరీళకరణతో పాటు 28% స్లాబులో ఉన్న కొన్ని ఉత్పత్తులను 18 శాతానికి తీసుకొచ్చే ప్రతిపాదనపై ఇందులో చర్చించే అవకాశం ఉంది.




చేయాల్సినవి ఇవి..* జీఎస్‌టీ విధానంలో చాలా రిటర్న్‌లు దాఖలు చేయాల్సి వస్తుండటం, ఒక్కో రిటర్న్‌కు ఒక్కో గడువు తేదీ ఉండటం వల్ల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఈ సమస్యకు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలి. ఒకటే రిటర్న్‌ను దాఖలు చేసేందుకు వీలు కల్పించాలి. 

* గడువు తేదీ వరకు ఆగి ఆఖరి నిమిషంలో రిటర్న్‌లు దాఖలు చేయడం సర్వసాధారణంగా చాలా మంది చేసే పని. ఆ తర్వాత ఎప్పుడైనా రిటర్న్‌ల దాఖలులో ఏమైనా పొరపాటు చేశామని గుర్తిస్తే తిరిగి సవరించిన రిటర్న్‌లను దాఖలు చేస్తుంటారు. అయితే జీఎస్‌టీ విధానం వచ్చాక రిటర్న్‌ల్లో పొరపాట్లను సరిదిద్దే విషయంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని సవరించిన రిటర్న్‌ను దాఖలు చేసే అవకాశాన్ని కల్పించాలి. 

* పైన చెప్పినట్లుగానే ఆఖరి నిమిషంలో ఎక్కువ మంది రిటర్న్‌లు దాఖలు చేస్తుండటంతో తరుచూ జీఎస్‌టీ నెట్‌వర్క్‌ సర్వర్‌ స్తంభించిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎన్ని రిటర్న్‌లు వస్తాయో ముందుగా ఓ అంచనాకు వచ్చి దాని ఆధారంగా జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం సన్నద్ధం చేయాలి. 

* ప్రస్తుతం జీఎస్‌టీ విధానంలో పరిహారపు సెస్సుతో కలుపుకొని సున్నా నుంచి 290% వరకు వివిధ రకాల పన్ను రేట్లు ఉన్నాయి. పన్ను రేట్ల సంఖ్య విషయంలో జీఎస్‌టీకి ముందు ఎలాంటి పరిస్థితి ఉందో.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అందువల్ల పన్ను రేట్ల సంఖ్యను రెండు లేదా మూడుకు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. అలా చేస్తే నిబంధనలను పాటించే విషయంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండో, మూడో పన్ను రేట్లు ఉంటే వినియోగదారుడుకి కూడా పన్ను చెల్లింపుల విషయంలో అవగాహన ఉంటుంది.* పన్ను ఎగవేతకు దోహదం చేసే టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత), టీసీఎస్‌ (మూలం వద్ద పన్ను వసూలు), రివర్స్‌ ఛార్జీ విధానం లాంటి నిబంధనలను వెంటనే అమల్లోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వీటి అమలును ప్రభుత్వం వాయిదా వేసుకుంటూనే వస్తోంది. ఇప్పుడు తాజాగా వీటి అమలు గడువును సెప్టెంబరు 30కి పొడిగించింది. 

* వినియోగదారుల సమస్యలను పరిష్కరించే విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను ఆ విధంగా కేంద్రం రూపకల్పన చేసింది. అందువల్ల న్యాయ ప్రయోజన అంశాలను దృష్టిలో ఉంచుకొని జీఎస్‌టీ పరంగా ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రాలకు కూడా అధికారాలు కల్పించాలి. 

* జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే విషయంలో సంబంధిత అధికారులకు కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే అధికారులతో సంబంధం లేకుండా జీఎస్‌టీ నెట్‌వర్కే ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం అధికారులకైనా ఇబ్బందులు లేకుండా జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దేందుకు జీఎస్‌టీ నెట్‌వర్క్‌ బృందం చర్యలు చేపట్టాలి. 

* తప్పుడు రశీదుల ద్వారా అర్హతకు మించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు క్లెయిమ్‌ చేసుకోవడం, బిల్‌ ట్రేడింగ్‌ లాంటి అవకతకవలకు పాల్పడటంతో ఏడాదికాలంలో పలువురిని అధికారులు అరెస్టు చేశారు. ఇలాంటి అవకతవల నియంత్రణపై యాంటీ ప్రాఫిటరింగ్‌ అథారిటీ నిరంతర పర్యవేక్షణ చేయాలి. అయితే యాంటి ప్రాఫిటరింగ్‌ అథారిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు అది నిర్వర్తించాల్సిన విధులపై పూర్తి స్పష్టతను ప్రభుత్వం ఇవ్వాలి.
* ప్రపంచంలోనే అత్యుత్తుమ జీఎస్‌టీ విధానం మనది కావాలంటే పెట్రోలియమ్‌ ఉత్పత్తులు, స్టాంప్‌ డ్యూటీ, విద్యుత్‌ను కూడా జీఎస్‌టీ పరిధిలోకి తేవాలి. 

* పన్ను రీఫండ్‌లు నిలిచిపోవడంతో ఎగుమతిదార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న ఎగుమతిదార్లకు మూలధన కొరత ఏర్పడుతోంది. దీంతో రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ పరిణామం వారి కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని రీఫండ్‌ల జాప్యానికి కారణమవుతున్న సమస్యలను ప్రభుత్వం సత్వరం పరిష్కరించాలి.
ఈనాడు వాణిజ్య విభాగం
#GST

భీమా నది పుష్కరాలు 2018 Bhima Pushkaram | Bhima River | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu




     భీమా నది కృష్ణా నది యొక్క ప్రధాన ఉపనదులలో ఒకటి. ఇది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.

ప్రముఖ పుణ్యక్షేత్రములైన పండరీపురము, జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమ శంకరం ఈ నది ఒడ్డున ఉన్నాయి

పుష్కర నదులు

నీరు పల్లమెరుగు... నది పయనం సముద్రమెరుగు. మరి..!
నేల మీద ప్రవహించే నదికి...ఆకాశంలో పరిభ్రమించే గ్రహాలకు
అంతుచిక్కని పొంతన! పుష్కరుడి రాకతో నదులు ఉరకలెత్తుతాయి...
పుష్కరాల సంబరాలు చేసుకునేవి పన్నెండు నదులు
ఎక్కడ పుట్టి ఏ సముద్రంలో మమేకమవుతాయో చూద్దాం!

గోదావరి నది:

గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకేశ్వరంలో పుట్టింది. ఈ ప్రదేశం పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండల్లో ఉంది. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో పుట్టిన గోదావరి నది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.

కృష్ణా నది:

కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర సతారా జిల్లాలోని జోర్ గ్రామంలో పుట్టింది. ఈ నది పుట్టిన ప్రదేశం సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో అరేబియా సముద్రానికి 64 కి.మీ. దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి కృష్ణాజిల్లా హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రవాహదూరం 1400 కి.మీ.లు.

సింధునది

భారతీయ చరిత్ర సింధునదితో మమేకమై ఉంటుంది. 3,200 కి.మీ.ల ప్రవాహంలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌లోనే ఉంది. టిబెట్‌లో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్‌లోకి ప్రవహించి కరాచీ దగ్గర (సింద్ రీజియన్) అరేబియా సముద్రంలో కలుస్తుంది.

గంగానది

గంగానది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి దగ్గర సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో పుట్టింది. 2,525 కి.మీ.ల దూరం ప్రయాణించి బంగ్లాదేశ్‌లోని గంగ-బ్రహ్మపుత్ర డెల్టా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, హరిద్వార్, అలహాబాద్, వారణాసి, కోల్‌కతా, బంగ్లాదేశ్‌లలో ప్రవహిస్తుంది.

తుంగభద్ర

తుంగ, భద్ర నదులు కర్ణాటక రాష్ట్రంలో పుట్టాయి. ఈ ప్రదేశం సముద్రమట్టానికి రెండు వేల అడుగుల ఎత్తులో పశ్చిమ కనుమల్లో ఉంది. రెండూ కలసి తుంగభద్రగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానదిలో కలుస్తాయి.

సరస్వతి

సరస్వతి నది రుగ్వేద కాలం నాటిది. హిమాలయాల్లో పుట్టి రాజస్తాన్ మీదుగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసేదని, క్రమంగా ఎడారిలో ఇంకి పోయిందని చరిత్రకారులు నిర్ధారించారు.

భీమా

భీమానది పశ్చిమ కనుమల్లోని భీమశంకర్ ఆలయం వద్ద పుట్టింది. ఇది కర్నాటక- తెలంగాణ సరిహద్దులో కృష్ణానదిలో కలుస్తుంది. భీమానదితో పాటు తమిళనాడులోని తామ్రపర్ణి నదికి కూడా పుష్కరాలు వస్తాయి. 

కావేరి

కావేరి నది కర్ణాటకలోని బ్రహ్మగిరులలో పుట్టింది. కర్ణాటక నుంచి తమిళనాడులో ప్రవేశించి తంజావూరు జిల్లా పూమ్‌పుహార్ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.

నర్మదా
నర్మదానది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్‌కంటక్ దగ్గర నర్మదాకుండ్‌లో పుట్టింది. మహారాష్ట్ర మీదుగా గుజరాత్‌లోకి అడుగుపెట్టి గల్ఫ్ ఆఫ్ కాంబాత్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది.

తపతి

తపతి నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బేతుల్ జిల్లాలోని ముల్తాని దగ్గర సాత్పూర పర్వతశ్రేణుల్లో పుట్టింది. ఈ నది గుజరాత్‌లోని సూరత్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది.

యమున

యమునా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి దగ్గర పుట్టింది. యమున ఉపనది అయినప్పటికీ ప్రధాన నదికి ఉన్నంత ప్రాధాన్యం ఉంది. ఇది అలహాబాద్ దగ్గర గంగతో కలుస్తుంది.

ప్రాణహిత

మహారాష్ట్రలో పుట్టిన వార్ధా నది, ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ వద్ద కౌతల అనేచోట వెన్‌గంగతో కలసి ప్రాణహితగా ప్రవహిస్తుంది. ఇది కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది.







Jaimini Sutra Bhashyam | జైమిని సూత్ర భాష్యం | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Jaimini Sutra Bhashyam | జైమిని సూత్ర భాష్యం | జైమిని సూత్ర భాష్యం Jaimini Sutra Bhashyam (Jatakasara Sangraham)  -Medavarapu Sampath Kumar RS 200/-GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

జైమిని సూత్ర భాష్యం
Jaimini Sutra Bhashyam
(Jatakasara Sangraham) 
-Medavarapu Sampath Kumar
RS 200/-

Friday, June 29, 2018

రాశిఫలం | గ్రహబలం| డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి | Rasifalam | Graham Anugraham | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)    KALYANAMABOUT KALYANAMKALYANAM IMPORTANCEJATHAKAMHOROSCOPEABOUT JATHAKAMJATHAKAM EFFECTS ON MARRIAGEJATHAKAM EFFECTS ON KALYANAMHINDU MARRIAGEMARRIAGE DOSHAMKALYANA DOSHAMVIVAHA DOSHAMABOUT VIVAHA DOSHAMVIVAHA DOSHAM REMEDIESKALYANA YOGAMABOUT KALYANA YOGAMRELATIONWIFE AND HUSBAND RELATIONCHIRRAVURI SIVARAMA KRISHNA SARMAIVATURI BHAVANI SANKERBHASKARABHATLA ANJANEYA SHARMABHAKTHI




జూలై 8 - 14


sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

5830

జూలై 1 - 7

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
 


జూన్ 24 - జూన్ 30

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి




జూన్ 17 - జూన్ 23


sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి



జూన్ 10 - జూన్ 16

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి







జూన్ 3 - జూన్ 9

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి


మే 27 - జూన్ 2
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశిఫలం | గ్రహబలం| 
డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి | Rasifalam | Grahabalam | Dr.Sankaramanchi Ramakrishna sastry 


BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS




Thursday, June 28, 2018

అమర్‌నాథ్‌ యాత్ర | Amarnath yatra |

అమర్‌నాథ్‌ యాత్ర | Amarnath yatra | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthibooks | Mohanbooks Amarnathyatra Lord Siva Amarnath jammu Kashmir


అమర్‌నాథ్‌ యాత్ర
అమర్‌నాథ్‌ యాత్ర ఈ రోజు మొదలవుతోంది. భక్తులు ఎంత పవిత్రమైనదిగా భావిస్తారో అంతకు మించిన క్లిష్టతతో కూడుకున్న ప్రయాణం ఇది. అందుకే ఈ యాత్రకు బయలుదేరినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. హిమాలయాల్లో సముద్రమట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తున, చుట్టూ ఆవరించిన మంచు పర్వతాల మధ్య నెలకొన్న గుహాలయం ఇది. దాదాపు నలభై మీటర్ల ఎత్తులో ఉండే గుహలో హిమరూపంలో పరమశివుడు దర్శనమిస్తాడు. ఏడాదిలో కొంతకాలం తప్ప మిగిలిన మాసాల్లో ఈ ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పి ఉంటుంది. ఆ ప్రాంతంలో మే నుంచి ప్రారంభమయ్యే వేసవి కాలంలో మాత్రమే అక్కడికి చేరుకోగలరు. ఈ రోజు (జూన్‌ 28వ తేదీ) నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే వాతావరణం అనుకూలిస్తే తప్ప ఈ యాత్రకు అనుమతించరు. అమర్‌నాథ్‌ యాత్ర చేస్తున్నవారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలివి.


ఇవి మరచిపోవద్దు
గుర్తింపు వివరాలు: యాత్రకు మీరు అనుమతి పొందినట్టు ధ్రువీకరించే రిజిస్ట్రేషన్‌ కార్డు తీసుకువెళ్ళడం మరచిపోవద్దు. ఈ కార్డు లేకపోతే యాత్రకు అనుమతించరు. అలాగే మీ ఐడి ప్రూఫ్‌ కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు, చిరునామా, యాత్రలో మీతోపాటు పాల్గొంటున్న వారి వివరాలు, మీ కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు కాగితం లేదా చిన్న పుస్తకంలో రాసి మీతో పాటు ఉంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నప్పుడు వాటి అవసరం ఉండొచ్చు.

ఆరోగ్య ధ్రువపత్రాలు: 13 ఏళ్ల లోపు బాలబాలికలనూ, 75 ఏళ్లు దాటిన వారినీ ఈ యాత్రకు అనుమతించరు. యాత్రకు వెళ్లే భక్తులు పూర్తి స్థాయి రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే గుండె సంబంధిత ఈసీజీ, 2డి-ఎకో తదితర పరీక్షలను వయసును బట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాపీలను యాత్ర సమయంలో దగ్గర ఉంచుకోవాలి.


బీమా ఉండాల్సిందే: ఇది ప్రమాదకరమైన యాత్ర. కాబట్టి బీమా తీసుకోండి. సుమారు మూడు లక్షల రూపాయల వరకూ గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ను అమర్‌నాథ్‌ యాత్ర బోర్డు అందిస్తోంది.


తగినంత నగదు: దారిలో ఆహారం, అవసరమైన పరికరాలు కొనుక్కోవడానికీ, బస చేయడానికీ అవసరమైన నగదు తీసుకువెళ్ళండి.

మార్గంలో మన కోసం...
ఆహారం: బిస్కట్లు, మిల్క్‌ పౌడర్‌, చక్కెర, డైరఫ్రూట్స్‌, గ్లూకోజ్‌, ఇతర తినుబండారాలూ మీతో పాటు తీసుకువెళ్ళండి. సీసాతో నీళ్ళు, గ్లాసు, స్పూన్లు, ఒక ప్లేట్‌ మీ కిట్‌లో ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. మార్గమధ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సరుకుల దుకాణాలు, ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే రెస్టారెంట్లు, టీ దుకాణాలు ఉంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా ఆహారాన్నీ, దారిపొడుగునా మంచి నీటినీ అందిస్తున్నాయి. ఖాళీ కడుపుతో ప్రయాణం చెయ్యకండి. దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.


హెలీ సేవలు: యాత్రికుల కోసం వివిధ సంస్థలు హెలికాఫ్టర్‌ సేవలు అందిస్తున్నాయి. నీల్‌గ్రాత్‌ (బల్తాల్‌) నుంచి పంచ్‌తరణి వరకూ ఒక వైపు ప్రయాణానికి రూ. 1,600, పహల్గామ్‌ నుంచి పంచ్‌తరణి వరకూ ఒకవైపు ప్రయాణానికి రూ. 2,751 ఛార్జీలుగా నిర్ణయించారు.


నో ప్రీపెయిడ్‌: జమ్మూ-కాశ్మీర్‌లో, యాత్ర జరిగే ప్రాంతంలో ఇతర రాష్ట్రాల ప్రీపెయిడ్‌ సిమ్‌ కార్డులు పని చెయ్యవు. భక్తులు తమ బృందంలో ఒక్కరికైనా పోస్ట్‌ పెయిడ్‌ ఫోన్‌ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎ్‌సఎన్‌ఎల్‌ వారి కనెక్షన్‌ ఉన్న ఫోన్‌ను వెంట ఉంచుకోవడం ఉత్తమం. లేదంటే బల్టాల్‌, నున్వాన్‌ బేస్‌ క్యాంప్‌ల వద్ద ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డుల్ని కొనుక్కోవచ్చు.


ఛార్జీలు తెలుసుకోండి: ఏ సేవకు ఎంత మొత్తంలో చెల్లించాలో అమర్‌నాథ్‌ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ వివరాలతో బోర్డులు ఉంటాయి. ఆ మేరకు మాత్రమే చెల్లించండి.

ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌: వేసలైన్‌, కోల్డ్‌ క్రీమ్‌, మోశ్చరైజర్‌, లిప్‌ బామ్‌, సర్జికల్‌ కాటన్‌, నొప్పి నివారణ మాత్రలు, స్ర్పేలు, చిన్న చిన్న గాయాలు, ఆరోగ్య ఇబ్బందులకు అత్యవసరంగా ఉపయోగపడే మందులతో ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌ మీతో ఉంటే మంచిది. కర్పూరం కూడా తీసుకువెళ్ళండి. శ్వాసకోశ సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని వాసన చూస్తే ఉపశమనం కలుగుతుంది.


ఇతర పరికరాలు: దారి మిట్టపల్లాలుగా ఉంటుంది. సుమారు మూడు కిలోమీటర్లకు పైగా మంచు మీద నడవాల్సి ఉంటుంది. కనుక ఊత కోసం పొడవైన కర్ర లేదా వాకింగ్‌ స్టిక్‌ తీసుకు వెళ్ళండి. టార్చిలైట్‌ కూడా దగ్గర ఉంచుకోండి.

చలిని గెలుద్దాం
దుస్తులు: అమర్‌నాథ్‌ మంచు ప్రదేశం. చలి ఎముకలు కొరికేస్తూ ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచడంతోపాటు వెచ్చదనాన్ని అందించే దుస్తులు ఈ యాత్రకు తప్పనిసరి. కాబట్టి ఊలుతో చేసిన స్వెట్టర్లు, ఫ్యాంట్లు, మంకీ క్యాప్‌లు, చేతి తొడుగులు ధరించండి. బయటి నుంచి గాలి శరీరాన్ని తాకకుండా జాగ్రత్త పడండి. రైన్‌ కోట్‌, స్లీపింగ్‌ బ్యాగ్‌, చలిని బాగా తట్టుకోగలిగే రగ్గులు, గొడుగు తీసుకువెళ్ళండి. సాధారణమైన చెప్పులు, షూస్‌ వేసుకోకండి. మంచులో నడవాల్సి ఉంటుంది కనుక వాటర్‌ ప్రూఫ్‌ బూట్లు ధరించండి. స్లిప్పర్లతో, కాళ్ళకు ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా నడవకండి. చెవుల్లోకి చలి గాలి వెళ్ళకుండా దూది పెట్టుకుంటే మేలు.


ఇవి వద్దు: మహిళలు చీరలు ధరించకపోవడం మంచిది. అలవాటు ఉంటే ఫ్యాంట్లు బెస్ట్‌. లేదంటే సల్వార్‌ సూట్లు వేసుకోవచ్చు. ధోవతీల్లాంటివి ధరించకండి.

బస: యాత్ర జరిగే సమయంలో జమ్మూ-కాశ్మీర్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ దారి పొడుగునా గుడారాలు ఏర్పాటు చేస్తుంది. వీటిలో వివిధ సౌకర్యాలుంటాయి. ప్రైవేటు వసతి కూడా అందుబాటులో ఉంటుంది. బేస్‌ క్యాంపుల వద్ద వీటిని బుక్‌ చేసుకొవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.


అవగాహనతో ప్రయాణం
సమయాలు తెలుసుకోండి: డోమెల్‌, చందన్‌వారీల వద్ద ప్రవేశ ద్వారాలు సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ తెరుస్తారు. ఆ సమయానికల్లా గేట్‌ దగ్గరకు యాత్రికులు చేరుకోవాలి. గేట్లు మూసిన తరువాత యాత్రికులు ప్రయాణానికి అనుమతించరు. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత పంచ్‌తరణి క్యాంప్‌ నుంచి గుహాలయం వైపు ప్రయాణించకండి. సాయంత్రం 6 గంటల తరువాత దర్శనానికి అనుమతించరు.

సొంత ప్రయోగాలు వద్దు: దగ్గర దారి అని ఎవరో చెప్పారనో, మీ బుద్ధికి తోచిందనో తెలియని మార్గాల్లో ప్రయాణం చేయకండి. హెచ్చరిక సంకేతాలు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు నిలిచి ఉండకండి. అలాగే రాత్రిపూట గుహల దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదు. ఆక్సిజన్‌ బాగా తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి చీకటి పడకముందే వెనక్కి బయలుదేరడం మంచిది.

హడావిడి పనికిరాదు: తొందరగా వెళ్తామన్న ఆలోచనతో ఇతరుల్ని ఓవర్‌టెక్‌ చెయ్యడం, ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించడం లాంటివి చేయకండి. మీరు ప్రయాణించేది ప్రమాదకరమైన మార్గం. రెప్పపాటు పొరపాటు జరిగినా ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో ప్రయాణం సాగించండి.


వారి సేవలే పొందండి: అమరనాథ్‌ ఆలయ బోర్డు గుర్రాలు, డోలీల నిర్వాహకులకు లైసెన్స్‌ కార్డులు ఇస్తుంది. అధికారికంగా నమోదైన వ్యక్తుల సేవలు మాత్రమే వినియోగించుకోండి. వారు మీతో పాటే వచ్చేలా చూసుకోండి. వారిని వదిలి దూరంగా వెళ్ళకండి. వారి పేరు, వివరాలు ఉన్న కార్డులు తీసుకోండి.

ఆదేశాలు పాటించండి: యాత్ర అధికారులు ఎప్పటికప్పుడు సూచనలూ, సలహాలూ ఇస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న వారిని అడిగి తెలుసుకోండి. యాత్ర సమయంలో అమరనాథ్‌ ఆలయ బోర్డు సిబ్బంది, పోలీసులు, పర్యాటక, ఆరోగ్య శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సందేహాలున్నా వాళ్ళను అడిగి తెలుసుకోండి.

పర్యావరణహితంగా: డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ కప్పులూ, ప్లేట్లను వినియోగించకండి. పాలిథిన్‌ వాడకం జమ్మూ-కాశ్మీర్‌లో నిషేధం. చెత్తను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే పడేయండి.

Wednesday, June 27, 2018

www.MohanBooks.com | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


www.MohanBooks.com | BhakthiBooks | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu Bhaktipustakalu Mohanbooks Mohan Books Bhakthi Books BhakthiBooks BhaktiBooks Bhakti Books Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Stotralu Suprabatalu | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Sai Datta Books | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Jyotishalu Astorlogy Numerology | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Sri BVRaman Books | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Sri Madhura Krishnamurthy Sastry Astrology Books | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
Vastu Books | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Mantra Tantra Yantra | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Granthalu Aradhanalu | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Ayurveda Books | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

AyyppaBhavaniBooks | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Bajans keerthanalu | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

cinima songs Books | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
Ladies Books | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
General Books | MohanBooks | BhakthiBooks | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

గోరఖ్ పూర్ వారి మహాభారతం | Gorakhpur Gita Press | Buy Telugu (తెలుగు) - Language (भाषा) from Gita Press Book Shop | http://www.gitapress.org/ | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu




గోరఖ్ పూర్ వారి మహాభారతం | Gorakhpur Gita Press | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Geetha Geethamakarandam Bhagavadgita Bhagavathgita Mahabharatham Bharatham Bharatam Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI | Buy Telugu (తెలుగు) - Language (भाषा) from Gita Press Book Shop

గోరఖ్ పూర్ వారి మహాభారతం
‘వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలి’ అనేది సుప్రసిద్ధ నానుడి. అంతటి మాధుర్యం ఉన్న మహాభారతం త్వరలోనే తెలుగు పాఠకులకు మరింత చేరువకానుంది. ఆధ్యాత్మిక గ్రంథాలను ముద్రించి చవక ధరల్లో అందించే గీతాప్రెస్‌ త్వరలో సంపూర్ణ మహాభారతాన్ని తేటతెలుగులో అందుబాటులోకి తేనుంది. లక్ష శ్లోకాలు, 18 పర్వాల పంచమ వేదాన్ని ఏడు సంపుటాల్లో 7248 పేజీల్లో మనముందుకు తీసుకురానుంది. భారతాన్ని 1955లో హిందీలో తొలిసారి ముద్రించిన గీతాప్రెస్‌ ఆ తర్వాత 18 సార్లు పునర్‌ ముద్రించి లక్షలాది కాపీలను పాఠకులకు చేరువ చేసింది. అయితే, హిందీయేతర భాషల్లో తొలిసారిగా తెలుగులోనే సంపూర్ణ మహాభారత ముద్రణకు గీతాప్రెస్‌ పూనుకోవడం విశేషం. డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి, డా.సూరం శ్రీనివాస్‌ల నేతృత్వంలో 12 మంది పండితుల బృందం అనువాద ప్రక్రియను దాదాపుగా పూర్తిచేసిందని గీతాప్రెస్‌ ప్రతినిధి చెప్పారు. శ్లోకతాత్పర్యాలేకాక నీలకంఠీయ వ్యాఖ్యానాల విశేషాలను కూడా ఇందులో జతచేయడం విశేషం. కవిత్రయ విరచితమైన తెలుగుభారతంలోని పద్యాలను సందర్భోచితంగా జోడించడం ద్వారా అనువాద ప్రక్రియకు మరింతగా వన్నెలు అద్దారు. తెలుగులో సంపూర్ణ మహాభారతం సెప్టెంబరు మొదటివారంలో పాఠకులకు అందుబాటులోకి రానుందని గీతాప్రెస్‌ తెలిపింది. ఒక్కో సంపుటి రూ.400 చొప్పున ఏడు సంపుటాలకు కలిపి రూ.2800గా ధరను నిర్ణయించారు. ఆది, సభా పర్వాలతో కూడిన మొదటి సంపుటి ఇటీవలే విడుదలైంది కూడా.