Monday, July 9, 2018

గ్రహం అనుగ్రహం | రాశిఫలం | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ | డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

గ్రహం అనుగ్రహం | రాశిఫలం | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ | డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్
8143123549

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu గ్రహం అనుగ్రహం | రాశిఫలం | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ | డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
#మేషం మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి.దుర్గాధ్యానం శుభప్రదం.
అదృష్టం వరిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచిపేరును సంపాదిస్తారు. మీ మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదైవారాధన మంచినిస్తుంది.
#వృషభం మానసిక సౌఖ్యం ఉంది. కీలక విషయాల్లో నిర్మొహమాటంగా వ్యవహరించడం ఉత్తమం. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆధ్యాత్మిక సంపదను పెంచండి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం మంచిది.
మిశ్రమకాలం. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. విశేషమైన ఫలం దక్కుతుంది. శ్రమ పెరుగుతుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అధికారులను మెప్పించడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. గందరగోల పరిస్థితుల నుండి బయట పడతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారముంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభఫలితాన్నిస్తుంది.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
   #మిథునం చేసే పనిలో ఆపదలు పెరుగుతాయి. అనవసర విషయాల్లో కలుగచేసుకోకండి. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఉంటుంది. సుఖశాంతులు నెలకొంటాయి. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.
చేపట్టిన కార్యాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో అధికమించి అనుకున్నది సాధిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బుద్ధిబలంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. గుర్తెరగనివారితో జాగ్రత్తగా ఉండాలి. చాప కింద‌ నీరులాగా ఇబ్బందిపెట్టేవారున్నారు. ఒక వ్యవహారంలో అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. బంధుమిత్రుల ఆదరాభిమానాలుంటాయి. అనవసర విషయాలపై సమయాన్నివెచ్చించకండి. ప్రయాణాలు సహకరిస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#కర్కాటకం లాభదాయకమైన ఫలితాలు సొంతం అవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. శివ సందర్శనం మేలు చేస్తుంది.
శ్రమకు తగ్గ ఫలితాలు సిద్ధిస్తాయి. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయవంతమవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu

#సింహం సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో చంచలంగా వ్యవహరిస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి.ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. విష్ణు ఆరాధన వ‌ల్ల మంచి జ‌రుగుతుంది.
మీమీ రంగాల్లో మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. దగ్గరివారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వారాంతంలో సంతోషకరమైన వార్తలు వింటారు. శని శ్లోకం చదివితే మంచిది.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu

#కన్య చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. హనుమాన్ సందర్శనం శుభప్రదం.
విజయసిద్ధి ఉన్నది. చక్కటి ప్రణాళికతో అనుకున్నది సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. సరైన సమయంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ప్రారంభించిన పనుల్లో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. లక్ష్మీస్తుతి మంచినిస్తుంది.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu

#తుల‌ కీలక విషయాల్లో తోటివారి సలహాలు తీసుకోవడం ఉత్తమం. మొహమాటంతో నష్టపోకుండా జాగ్రత్త పడండి. కుటుంబసభ్యులతో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఈశ్వర దర్శనం శుభప్రదం.
మీమీ రంగాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ చుట్టూ స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. మంచి దృక్పథంతో ముందుకుసాగండి సమస్యలు తగ్గుతాయి. దగ్గరివారితో జాగ్రత్త వ్యవహరించండి. మహా లక్ష్మీ సందర్శనం శుభప్రదం.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#వృశ్చికం తోటివారి సహకారం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. భోజన సౌఖ్యం ఉంది. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. శని ధ్యానం శక్తిని ఇస్తుంది.
మీలోని ప్రతిభతో విజయాన్ని సాధిస్తారు. కాలాన్ని కేవలం అభివృద్ధి కొరకే వెచ్చించండి. మంచి శుభయోగాలున్నాయి. వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు సొంతమవుతాయి. తోటి వారి ఆదరాభిమానాలుంటాయి. మిత్రుల సంఖ్య పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉంది. ఇంట్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ఆర్థిక లాభాలున్నాయి. లక్ష్మీధ్యానం శక్తినిస్తుంది.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#ధనుస్సు ధర్మమార్గంలో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకండి. ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. దైవచింతనతో మనశ్శాంతి లభిస్తుంది. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.
    
     మిశ్రమకాలం. ఎంత శ్రమిస్తే అంత ఫలితం వస్తుంది . దైవబలం రక్షిస్తోంది. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రుణ సమస్యలు తగ్గుతాయి. కలహ సూచన. కొన్ని సందర్భాల్లో అహంభావం లేకుండా ఒక మెట్టుదిగి వ్యవహరించడం మేలు. సమయపాలన పాటించండి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్ళండి మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. లింగాష్టకం చదవడం ఉత్తమం.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu

#మకరం మిశ్రమకాలం. బాధ్యతలను గుర్తెరిగి ముందుకు సాగాలి. మనోబలంతో పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. తోటివారిని కలుపుకొనిపోవడం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. చంద్ర శ్లోకం చదవడం ఉత్త‌మం.
మధ్యమ ఫలితాలున్నాయి. మొదలుపెట్టిన పనులను వాయిదా వేయకండి. బద్దకాన్ని దరిచేరనీయకండి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగ‌మిస్తారు. తోటి వారిని కలుపుకు పోవడంవల్ల‌ పనులు తొందరగా పూర్తవుతాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు వద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#కుంభం సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. అనవసర విషయాల మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. దైవబలాన్ని పెంచుకుంటే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. సూర్య నమస్కారాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
తలపెట్టిన కార్యాల్లో అదృష్టం వరిస్తుంది. తోటివారి సహాయ సహకారాలున్నాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే అనుకూలత పెరుగుతుంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవబలం రక్షిస్తోంది. వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణ అనుకూలత ఉంది. శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం  (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య   (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం  (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్,  డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#మీనం కుటుంబ సహకారం ఉంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం అందుతుంది. మిత్రబలం పెరుగుతుంది.అర్థలాభం ఉంది. శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
మంచి ఆలోచనలతో ధైర్యంగా ముందుకు సాగండి మంచి ఫలితాలు వస్తాయి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. సమర్థ‌తను పెంచాలి. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి సత్ఫలితాలను పొందుతారు. సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరాదు. నూతన కార్యాలు ప్రారంభించే ముందు సాధ్యసాధ్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇబ్బంది పెట్టే వారితో జాగ్రత్త. మాట విలువను కాపాడుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు మంచి చేస్తాయి. ఆరోగ్య రక్షణ అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. శుభఫలితాలు పొందడానికి నవగ్రహ సందర్శనం ఉత్తమం ఫలితాలను ఇస్తుంది.
BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

No comments:

Post a Comment